'అవయవ దానంపై అవగాహన అవసరం' | conference on organ donation held in nalgonda | Sakshi
Sakshi News home page

'అవయవ దానంపై అవగాహన అవసరం'

Published Wed, Jul 1 2015 5:10 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

'అవయవ దానంపై అవగాహన అవసరం'

'అవయవ దానంపై అవగాహన అవసరం'

నల్గొండ: డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అవయవదానం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అవయవదానం ప్రాధాన్యత గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement