బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన | congress dharna at adilabad distirict | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

Published Mon, Sep 7 2015 12:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress dharna at adilabad distirict

బెల్లంపల్లి: టీఆర్‌ఎస్ నేతల ఆగడాలను అరికట్టాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణలు ఆందోళనకు దిగాయి. వివరాలు.. మహబూబ్ నగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాం మోహన్ ను చెంపదెబ్బకొట్టడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.  పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బెల్లంపల్లిలోని కాంటా సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement