'కాంగ్రెస్ ఓటమికి పొన్నాల రాజీనామా చేయాలి' | congress sr.leader Amos demands Ponnala Laxmaiah's resignation | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ ఓటమికి పొన్నాల రాజీనామా చేయాలి'

Published Fri, Jun 20 2014 12:24 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress sr.leader Amos demands Ponnala Laxmaiah's resignation

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయాలని ఆపార్టీ సీనియర్ నేత ఆమోస్ పరోక్షంగా డిమాండ్ చేశారు.  పార్టీ బలోపేతానికి కొత్త పీసీసీని పునర్వస్థీకరించాలని ఆయన సూచించారు. కాగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆమోసు తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పొన్నాల లక్ష్మయ్యకు పంపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement