కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్య | couple commits suicide in khammam | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్య

Published Fri, Feb 23 2018 11:31 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

couple commits suicide in khammam

సాక్షి, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం వంగవీడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంలో ఓ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనే పురుగుల మందు తాగి తనువు చాలించారు. మృతులు వెంకటరామిరెడ్డి(55), పుల్లమ్మ(45) అని తెలుస్తోంది. కుటుంబ కలహాలే వారి మరణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement