కరెంటుషాక్‌తో దంపతుల మృతి | Couple dies after Current shock in Nizambad | Sakshi
Sakshi News home page

కరెంటుషాక్‌తో దంపతుల మృతి

Published Tue, May 12 2020 5:11 PM | Last Updated on Tue, May 12 2020 5:13 PM

Couple dies after Current shock in Nizambad - Sakshi

సాక్షి, నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం మిట్టాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫాంహౌస్‌లో ప్రమాదవశాత్తు కరెంటుషాక్‌తో దంపతులు మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన ధరావత్ శంకర్, మరోని బాయిగా గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement