ఎన్నిసార్లు పెంచుతారు.. దోచుకోవడానికా..! | cpi fire on petrol price | Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు పెంచుతారు.. దోచుకోవడానికా..!

Published Fri, May 15 2015 9:18 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

cpi fire on petrol price

కరీంనగర్: పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్రో ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పట్టణంలో సీపీఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. సామాన్య ప్రజలపై పెట్రో భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముకుందారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను దోచుకోవడం కోసం ఈ చర్య తీసుకున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement