ఐదు పిల్లలు పెట్టిన మొసలి | Crocodile Made By Five Children | Sakshi
Sakshi News home page

ఐదు పిల్లలు పెట్టిన మొసలి

Published Mon, May 21 2018 1:21 PM | Last Updated on Mon, May 21 2018 1:21 PM

Crocodile Made By Five Children - Sakshi

మొసలి గుడ్లు..పిల్లలను పెట్టిన మొసలి

పాల్వంచరూరల్‌ : కిన్నెరసాని రిజర్వాయర్‌లో మొసళ్ల సంతతి పెరుగుతోంది. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని రిజర్వాయర్‌లో అద్దాలమేడ సమీపంలో ఓ ఆడ మొసలి గుడ్లు చేసి పొదిగి ఆదివారం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement