
నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. ఒకటీ, రెండూ కాదు.. పదికి పైగా చెడిపోయిన ఆటోలను ఇలా తీసుకెళ్లారు. ఇందులో ఏ ఒక్కటన్నా పట్టుతప్పిందంటే అన్నీ బోల్తా కొట్టడం ఖాయం. అయినా సరే వీరెవరికీ ఆ విషయం పట్టలేదు.. ఆ మార్గంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సైతం అడ్డుకోలేదు. శుక్రవారం కోఠి రోడ్డులో కనిపించిందీ దృశ్యం. ఫొటోలు: గడిగె బాలస్వామి
Comments
Please login to add a commentAdd a comment