కరీంనగర్‌లో దారుణం | deadbody found in karim nagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో దారుణం

Published Mon, Nov 9 2015 8:46 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

deadbody found in karim nagar district

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్ పట్టణ సమీపంలోని బొమ్మకల్ ఫ్లైవర్ వద్ద సోమవారం ఉదయం సగం కాలిన మృతదేహావ లభ్యమైంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి అనంతరం దహనం చేశారా,  లేక సజీవదహనం చేశారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. మృతుడి ఆనవాళ్లను బట్టి అతని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement