రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ సీఎం పీఏకి గాయాలు | Deputy cm Mahmood Ali PA John Wesley hurt as lorry collides with car | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ సీఎం పీఏకి గాయాలు

Published Mon, Nov 17 2014 8:41 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Deputy cm Mahmood Ali  PA John Wesley hurt as lorry collides with car

మహబూబ్నగర్ : తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ...పీఏ జాన్ వెస్లీ సోమవారం ఉదయం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద  ఓ లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. జాన్ వెస్లీకి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.  కాగా ఆయన హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement