రిమ్స్‌లో దేశ చిత్రపటానికి అవమానం | Derogation to the country photo in rims | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో దేశ చిత్రపటానికి అవమానం

Published Wed, Aug 16 2017 2:23 AM | Last Updated on Tue, Sep 12 2017 12:09 AM

Derogation to the country photo in rims

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో మంగళవారం స్వాతంత్య్ర వేడుకల్లో దేశ చిత్రపటానికి అవమానం జరిగింది. జాతీయ పతాకంలోని మూడు రంగులతో వేసిన భారత దేశ చిత్రపటంపై నిలబడి రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.జాతీయ పతాకం రంగుల్లో అశోక్‌ చక్రం చిత్రపటంపై నిలుచున్న డైరెక్టర్‌ తీరు అక్కడున్న వారిని విస్మయపర్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement