జిల్లాలో విపత్తు సహాయక సెల్‌ | Disaster relief cell in karimanagar district | Sakshi
Sakshi News home page

జిల్లాలో విపత్తు సహాయక సెల్‌

Published Tue, Jun 23 2015 8:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

Disaster relief cell in karimanagar district

కరీంనగర్: వరదలు, విపత్తులు సంభవిస్తే తక్షణం స్పందించేందుకు 24 గంటలూ పనిచేసే సెల్‌ను కరీంనగర్ కలెక్టర్ నీతూప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ సెల్‌లో 120 మంది రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బందిని నియమించారు. ఈ సెల్ సోమవారం నుంచి పనిచేయటం ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు టోల్‌ ఫ్రీ నంబర్ 1800-4254-731, 0878-2234-731 ఫోన్ నంబర్లను కేటాయించారు. ఈ నంబర్లకు అందిన ఫిర్యాదును వెంటనే తహశీల్దార్లకు, ఆర్డీవోలకు అందిస్తారు. వారు తీసుకున్న చర్యలపై కలెక్టర్ నీతూప్రసాద్ సమీక్షించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement