
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆదివా రం కుడి కన్నుకు శస్త్రచికిత్స జరిగింది. ఆస్పత్రి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో మూడు గంటల పాటు ఆయనకు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని స్వగృహానికి వెళ్లారు. కంటి చికిత్స నిమిత్తం ఆయన ఢిల్లీ నుంచి శనివారం నగరానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment