కుటుంబీకులే కాడెడ్లుగా.. | Farmer Agriculture Works With Family Members in Vikarabad | Sakshi
Sakshi News home page

కుటుంబీకులే కాడెడ్లుగా..

Published Thu, Apr 16 2020 9:57 AM | Last Updated on Thu, Apr 16 2020 9:57 AM

Farmer Agriculture Works With Family Members in Vikarabad - Sakshi

పెద్దేముల్‌: ఇదివరకు పండించిన పంట గిట్టుబాటు కాక ఇప్పుడు మళ్లీ సాగు చేయలేని పరిస్థితులు రైతులకు ఏర్పడ్డాయి. దీంతో రైతులు తమ రెక్కలనే నమ్ముకున్నారు. ఈ క్రమంలో ఎడ్లకు అదనంగా చెల్లించలేక తన భార్యాకు మారుడిని కాడెడ్లుగా చేసుకుని పొలంలో దంతె పనులు చేయించాడు ఓ రైతు. ఆయనే పెద్దేముల్‌ మండలం కందనెల్లితండాకు చెందిన రైతు మాన్‌సింగ్‌. బుధవారం తన కుటుంబీకులతో పని చేయిస్తున్న దృశ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement