పవర్ ప్లాంట్ పనులు అడ్డుకున్న నిర్వాసితులు | farmers damaged JCB vehicle at bhadradri powerplant | Sakshi
Sakshi News home page

పవర్ ప్లాంట్ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

Published Thu, Jun 4 2015 4:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

farmers damaged JCB vehicle at bhadradri powerplant

మణుగూరు: పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్ వద్ద గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పరిహార ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారంటూ కొందరు రైతులు అధికారులను నిలదీశారు. ఆగ్రహించిన కొందరు నిర్వాసితులైతే ఏకంగా జేసీబీ వాహనంపై దాడికి దిగి అద్దాలు పగులగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement