గద్వాల మార్కెట్లో అగ్నిప్రమాదం | Fire Accident at Gadwal Vegetable Market | Sakshi
Sakshi News home page

గద్వాల మార్కెట్లో అగ్నిప్రమాదం

Published Mon, Jun 16 2014 10:59 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

గద్వాల మార్కెట్లో అగ్నిప్రమాదం - Sakshi

గద్వాల మార్కెట్లో అగ్నిప్రమాదం

గద్వాల : మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల కూరగాయల మార్కెట్‌లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 కూరగాయల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో పది దుకాణాలు సగంపైగా కాలిపోయాయి. అర్థరాత్రి రాజుకున్న మంటలు క్షణాల్లో పెద్దఎత్తున వ్యాపించాయి. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. ఈ ప్రమాదం షార్ట్‌సర్క్యూట్‌ వల్ల జరిగిందా ? లేక ఎవరైనా దుండగులు కక్ష సాధింపు కోసం నిప్పు పెట్టారా  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement