జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం | fire accident in jagadgirigutta | Sakshi
Sakshi News home page

జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం

Published Sat, Oct 31 2015 5:55 PM | Last Updated on Wed, Sep 5 2018 9:52 PM

fire accident in jagadgirigutta

ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో.. గోనే సంచుల గోడౌన్ కాలి బూడిదైంది. ఈ సంఘటన జగద్గిరి గుట్ట పరిధిలోని గుబురుగుట్టలో శనివారం జరిగింది. మంటలు ఎగిసి పడటాన్ని గమనించిని స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారూ రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement