రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం చెంగిచర్ల గ్రామ శివారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నగరంలోని ఓ కంపెనీకి చెందిన స్క్రాప్‌కు మంటలు అంటుకోవడంతో.. అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
ఘట్కేసర్‌లో అగ్నిప్రమాదం
Published Sun, Feb 28 2016 2:12 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement