వికారాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం | Fire accident in Telangana Rashtra Samithi party office at vikarabad | Sakshi
Sakshi News home page

వికారాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Published Tue, Mar 25 2014 9:15 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in Telangana Rashtra Samithi party office at vikarabad

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయానికి గత అర్థరాత్రి దుండగులు నిప్పు అంటించారు. ఆ ఘటనలో కార్యాలయంలోని సామాగ్రి అంతా దగ్ధమైంది. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు ఆ దారుణానికి ఒడిగట్టారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. నేతల ఫిర్యాదు మేరకు వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement