అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్ సీజ్ | Forest officers seize Furniture | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్ సీజ్

Published Sat, Jun 27 2015 5:55 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

Forest officers seize Furniture

ఖమ్మం (అశ్వారావుపేట) :  ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పరిధిలో క్రాంతి ట్రాన్స్‌పోర్టు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్‌ను అటవీ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.20 వేలు ఉంటుంది.

ఫర్నీచర్‌ను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్, సహాయకులు పరారీలో ఉన్నారు. అక్రమంగా టేకు ఫర్నీచర్‌ను అశ్వారావుపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని సమాచారం అందటంతో అటవీ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement