ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు పలువు ప్రముఖులు రానున్నారు. దీంతో మియాపూర్ మెట్రో రైలు డిపో పక్కనున్న గుడిసెలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు. సమీపంలో వినాయక విగ్రహాల తయారీ, ఫర్నిచర్, టీ స్టాల్స్, హోటల్స్‌తో పాటు దాదాపు 40 మంది వీధి వ్యాపారులు గుడిసెలను తొలగించారు. దీంతో ఓ మహిళ గురువారం ఎండలో ఇలా వంట చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment