తల్లీకూతుళ్లపై హత్యాయత్నం, చిన్నారి మృతి | Girl child killed, mother go unconscious at Nakerakal | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లపై హత్యాయత్నం, చిన్నారి మృతి

Published Thu, Mar 26 2015 3:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

తల్లీకూతుళ్లపై హత్యాయత్నం, చిన్నారి మృతి

తల్లీకూతుళ్లపై హత్యాయత్నం, చిన్నారి మృతి

నల్లగొండ: చిన్నారి సహా తల్లిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ కాళికామాత గుడి వద్ద ఓ ఇంట్లో
గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి మృతిచెందగా, తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం తల్లిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.

అయితే భర్తపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement