గోడలపై పోస్టర్లు అంటిస్తే.. ఓటెయ్యం..! | greater elections in hyderabad | Sakshi
Sakshi News home page

గోడలపై పోస్టర్లు అంటిస్తే.. ఓటెయ్యం..!

Published Sat, Jan 9 2016 1:21 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

గోడలపై పోస్టర్లు అంటిస్తే.. ఓటెయ్యం..!

గోడలపై పోస్టర్లు అంటిస్తే.. ఓటెయ్యం..!

హైదరాబాద్: నగరంలో గ్రేటర్ ఎన్నికల హడావుడి మొదలైంది.. ఎక్కడ చూసిన నాయకుల ఫ్లెక్సీలు, పోస్టర్లు, గోడలపై రాతలతో నగరం రంగులద్దుకుంటోంది. ఈ తరుణంలో తమ కాలనీ గోడలపై రాతలు రాసినా.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఓటు వెయ్యకూడదని తీర్మానించుకున్నారు ఓ కాలనీ వాసులు. ఈ మేరకు తమ కాలనీలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నగరంలోని లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్లు తమ కాలనీ పరిధిలో నినాదాలు రాసి గోడలను పాడుచేసినా.. పోస్టర్లు అంటించినా.. ఓటు వేయమని  నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం కాలనీ అసోసియేషన్ సభ్యులు ఓ ఫైక్సీని ఏర్పాటు చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement