ఆదిలాబాద్లో అద్భుత ఫలితాలు: హరీశ్ | harishrao review meeting on Mission Kakatiya project | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్లో అద్భుత ఫలితాలు: హరీశ్

Published Mon, Oct 31 2016 8:32 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

ఆదిలాబాద్లో అద్భుత ఫలితాలు: హరీశ్ - Sakshi

ఆదిలాబాద్లో అద్భుత ఫలితాలు: హరీశ్

హైదరాబాద్ : తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం మిషన్ కాకతీయ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయ ఫేజ్-1, ఫేజ్-2పై పనుల తీరు, ఫలితాలపై సమీక్ష చేశారు. డిసెంబర్లోగా మిషన్ కాకతీయ-3 ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన... అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..  మిషన్ కాకతీయతో ఆదిలాబాద్ జిల్లాలో అద్భుత ఫలితాలు వచ్చాయని, లక్ష ఎకరాల అదనంగా సాగు నీరు అందించడం ఓ చరిత్రగా అభివర్ణించారు. అలాగే మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ మూడోదశ పనులకు వర్షాభావ ప్రాంతాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement