మహిళ భద్రత కోసం యాప్ విడుదల | Hawk Eye App released by warangal police commissioner for women and people | Sakshi
Sakshi News home page

మహిళ భద్రత కోసం యాప్ విడుదల

Published Sat, Mar 12 2016 2:31 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM

Hawk Eye App  released by warangal police commissioner for women and people

వరంగల్: మహిళలు, పౌరుల భద్రత కోసం హాక్‌ఐ యాప్‌ను వరంగల్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌ను నగర కమిషనర్ సుధీర్‌బాబు శనివారం ఆవిష్కరించారు. భద్రతాపరమైన సమస్యలు ఎదురైన వెంటనే తక్షణం పోలీస్ సాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కమిషనర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement