ఖైరతాబాద్‌ ఆర్టీఏలో వెంకటేష్‌ | Hero Venkatesh Visit Khairatabad RTA Office | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ ఆర్టీఏలో సినీనటుడు వెంకటేష్‌

Published Thu, May 17 2018 10:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Hero Venkatesh Visit Khairatabad RTA Office - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ప్రముఖ సినీనటుడు  వెంకటేష్‌  బుధవారం ఖైరతాబాద్‌  ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. తన వాహనం హైపొతికేషన్‌ రద్దు కోసం ఆయన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా  మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌  వాసు, రాష్ట్ర రవాణా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి  శామ్యూల్‌ పాల్‌ నిబంధనల మేరకు వాహనం హైపొతికేషన్‌ రద్దు ధృవీకరణ చేసి ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement