విద్యార్థినుల అదృశ్యం మిస్టరీ వీడింది | High School Students missing mystery over in Adilabad district | Sakshi
Sakshi News home page

విద్యార్థినుల అదృశ్యం మిస్టరీ వీడింది

Published Wed, Dec 3 2014 11:05 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

High School Students missing mystery over in Adilabad district

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి కస్తూర్బా పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు అదృశ్యంపై మిస్టరీ వీడింది. సదరు విద్యార్థులకు సంబంధించిన వస్తువులను పాఠశాల సిబ్బంది బుధవారం కనుగొన్నారు. అనంతరం ఆ విద్యార్థినులు వాళ్ల స్వస్థలమైన ఖానాపూర్ మండలం పెంబికు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థినులపై వాళ్ల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.  మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన 11 మంది విద్యార్థినులు ఆ తర్వాత హాస్టల్కు తిరిగి రాలేదు. దీంతో హస్టల్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement