ఉపాధ్యాయుడి వికృత చేష్టలు | High School teacher accused of sexually harassing student | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడి వికృత చేష్టలు

Published Thu, Sep 3 2015 2:51 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

High School teacher accused of sexually harassing student

బస్వంతనగర్ (కరీంనగర్) : ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని బాధితురాలి బంధువులు చితకబాదారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని ఈసాల తక్కల్లపల్లె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఓ విద్యార్థినితో గణిత ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు సదరు వ్యక్తిని చితక్కొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement