నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్ | High School Teacher thrashes Four years child | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్

Published Sat, Jun 27 2015 3:08 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్

నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్

చిట్యాల: వరంగల్ జిల్లా చిట్యాల మండలం కమల మెమోరియల్ హై స్కూల్‌లో శుక్రవారం ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిని కర్రతో, చేతితో ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ విచక్షణ రహితంగా కొట్టింది. మండలంలోని నవాబుపేట శివారు చింతకుంటరామయ్యపల్లికి  ఏలేటి లత, తిరుపతిరెడ్డిల కూతురు శ్రీనీత(4)ను ఈ ఏడాదే నర్సరీలో చేర్పించారు. శుక్రవారం క్లాస్‌రూంలో ఏడుస్తు న్న శ్రీనీ తను స్కూల్ ఇన్‌చార్జి రాజేశ్ కర్ర, చేతితో వీపుపై కొట్టాడు. టీచర్‌పై రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement