భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. | Husband kills wife | Sakshi
Sakshi News home page

భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

Published Thu, Jul 7 2016 6:30 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Husband kills wife

కుషాయిగూడ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ కిరాతక భర్త. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రమేష్ అనే వ్యక్తి తన భార్య అనితపై గురువారం సాయంత్రం ఇంట్లోనే కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement