భార్యపై కిరోసిస్ పోసి తగులబెట్టిన భర్త | Husbands burns wife with kerosine | Sakshi
Sakshi News home page

భార్యపై కిరోసిస్ పోసి తగులబెట్టిన భర్త

Published Wed, Apr 8 2015 6:27 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

Husbands burns wife with kerosine

మెదక్:  పచ్చగా సాగాల్సిన ఓ సంసారం కుటుంబ కలహాలతో బుగ్గిపాలైంది. దంపతుల సంసారంలో చోటుచేసుకున్న మనస్పర్థల కారణంగా భార్య ప్రాణాలను కోల్పోయింది. దంపతుల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో.. చివరకు విచక్షణ కోల్పోయిన భర్త భార్యపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం సురంపల్లిలో బుధవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement