ఇఫ్లూ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ | hyderabad eflu student gang raped | Sakshi

ఇఫ్లూ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

Nov 2 2014 3:32 PM | Updated on Jul 11 2019 6:23 PM

ఇఫ్లూ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - Sakshi

ఇఫ్లూ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి చెందిన ఓ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది.

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి చెందిన ఓ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సహచర విద్యార్థులే తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

అక్టోబర్ 31న ఇద్దరు సహచర విద్యార్థులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement