మన భారతదేశంలో వజ్ర వైడుర్యాలకు కొదువే లేదు. భారత్‌ను పాలించిన మహారాజులు వాడిన అపురూప ఆభరణాలు ఎన్నో ఎన్నెన్నో... మరి అలాంటి ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు వేలం వేయగా వచ్చిన డబ్బెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అమూల్యమైన ఈ సంపదను దక్కించుకున్న ఆ సంస్థ ఏంటి? నిజాం నవాబు వాడిన కత్తి ఎంత ధరకు అమ్ముడుపోయింది? ఎన్ని దేశాలు ఈ వేలంలో పాల్లొన్నాయి.... ఆ విశేషాల కోసం ఈ వీడియో వీక్షించండి.
Comments
Please login to add a commentAdd a comment