100మంది పోకిరీలకు కౌన్సెలింగ్ | Hyderabad police crack down on youths roaming streets at night | Sakshi
Sakshi News home page

100మంది పోకిరీలకు కౌన్సెలింగ్

Published Sun, Aug 23 2015 9:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

Hyderabad police crack down on youths roaming streets at night

హైదరాబాద్ సిటీ : రాత్రుళ్లు నగరంలో సంచరించే 100మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. శనివారం అర్ధరాత్రి పాత బస్తీ ఏరియాలో సంచరిస్తున్న 100 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారందరికి యతేబార్‌లోని గుల్జార్ పంక్షన్ హాల్‌లో దక్షిణ మండల డీసీపీ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మతపెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement