22న లాసెట్ స్పాట్ కౌన్సెలింగ్ | law cet counselling on 22nd november | Sakshi
Sakshi News home page

22న లాసెట్ స్పాట్ కౌన్సెలింగ్

Published Wed, Nov 19 2014 6:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

law cet counselling on 22nd november

హైదరాబాద్: లాసెట్ స్పాట్ కౌన్సెలింగ్ ఈ నెల 22న హైద రాబాద్‌లోని బషీర్‌బాగ్ పీజీ కాలేజీలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఎల్‌ఎల్‌బీ 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం కోర్సులలో ప్రవేశానికి లాసెట్‌కు హాజరైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్లో చూడొచ్చు
 
 రేపటితో ముగియనున్న ‘సెట్’ దరఖాస్తుల స్వీకరణ
 
 తెలంగాణ, ఏపీ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను 24వ తేదీ వరకు అందచేయవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement