నడింపల్లి స్కూల్‌ను సందర్శించిన ప్రవీణ్ కుమార్ | ias praveen kumar visits nadimpalli school | Sakshi
Sakshi News home page

నడింపల్లి స్కూల్‌ను సందర్శించిన ప్రవీణ్ కుమార్

Published Fri, Feb 6 2015 8:02 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

నడింపల్లి స్కూల్‌ను సందర్శించిన ప్రవీణ్ కుమార్

నడింపల్లి స్కూల్‌ను సందర్శించిన ప్రవీణ్ కుమార్

అచ్చంపేట రూరల్(మహబూబ్‌నగర్): జిల్లాలోని నడింపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్ ను శుక్రవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. తాను చదివిన స్కూల్‌కి వచ్చి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్కూల్ ఆవరణ చూసి ఆయన తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement