అక్రమ లేఔట్ల తొలగింపు | illegal layouts removed | Sakshi
Sakshi News home page

అక్రమ లేఔట్ల తొలగింపు

Published Thu, Oct 15 2015 2:35 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

illegal layouts removed

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల పరిధిలో అక్రమ లేఔట్లను గురువారం అధికారులు తొలగించారు. అనుమతులు లేకుండా వేసిన లేఔట్లను  వికారాబాద్ డివిజన్ ఈవోఆర్డీ పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈవోఆర్డీ ఆధ్వర్యంలో అధికారులు బోర్డులను, హద్దు రాళ్లను తొలగించారు. అనుమతులు లేకుండా లేఔట్లు వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని రియల్టర్లను హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement