టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం | independent owns cantonment elections in 1 round | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం

Published Tue, Jan 13 2015 9:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం

టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం

కంటెన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో తొలి ఫలితం నమోదు అయింది. కంటెన్మెంట్ 1వ వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి జక్కుల మహేశ్వరరెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్ పై 616 ఓట్ల ఆధిక్యంతో  మహేశ్వర రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సహా అన్నిప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement