హైదరాబాద్ : ప్రతిష్టాత్మక కంటోన్మెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 10 గంటలలోపే ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా టీఆర్‌ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
కంటోన్మెంట్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
Published Tue, Jan 13 2015 8:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM
Advertisement
Advertisement