ఇంజనీర్లకు ఇన్నోవాలు | innova vehicles for engineers, says minister KTR | Sakshi
Sakshi News home page

ఇంజనీర్లకు ఇన్నోవాలు

Published Thu, Feb 12 2015 4:53 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ఇంజనీర్లకు ఇన్నోవాలు - Sakshi

ఇంజనీర్లకు ఇన్నోవాలు

హైదరాబాద్: గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతోందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన 26 ఇన్నోవా వాహానాలను ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనిచేస్తున్న ఎస్‌ఈ, సీఈ స్థాయి ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు పనులు బహుముఖంగా సాగుతున్నాయని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement