అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ | inter-state thieves gang arrested in warangal | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Published Mon, Mar 30 2015 3:10 PM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

inter-state thieves gang arrested in warangal

వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న దొంగల ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఒక మహిళతో సహా ముగ్గురు సభ్యులు ఉన్నారు. వారి వద్ద నుంచి 21 ల క్షల విలువైన బంగారు, వెండి, ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement