ట్రైనీ ఐపీఎస్లకు స్వైన్ ఫ్లూ | IPS academy turns into hospital as swine flu spreads on campus | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఐపీఎస్లకు స్వైన్ ఫ్లూ

Published Sat, Feb 21 2015 8:36 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

ట్రైనీ ఐపీఎస్లకు స్వైన్ ఫ్లూ

ట్రైనీ ఐపీఎస్లకు స్వైన్ ఫ్లూ

హైదరాబాద్: నగర శివారులోని సర్ధార్ వల్లభాయిపటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆరుగురు ట్రైనీ ఐపీఎస్ అధికారులకు  స్వైన్ ఫ్లూ సోకినట్లు శనివారం వైద్యులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు వెంటనే వారికి వ్యాక్సిన్ అందించారు. అనంతరం వారిని  అకాడమీలోని ఆసుపత్రికి తరలించి వారికి ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణలో స్వైన్ ఫ్లూ భారీన పడి 49 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement