మైహోం రామేశ్వరరావు ఇంటిపై ఐటీ దాడులు | IT raids on My Home Group in Hyderabad | Sakshi
Sakshi News home page

మైహోం రామేశ్వరరావు ఇంటిపై ఐటీ దాడులు

Published Fri, Jul 5 2019 7:55 AM | Last Updated on Fri, Jul 5 2019 7:58 AM

IT raids on My Home Group in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త, మైహోం గ్రూప్స్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని రామేశ్వరరావు ఇల్లు, హైటెక్‌ సిటీలోని ఆయన కార్యాలయంలో ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులో ఓ సంస్థకు, మైహోం గ్రూప్స్‌నకు మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విషయంలో స్పష్టత కోసం ఈ దాడులు జరిగినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement