నల్లగొండ జిల్లా జేసీ సత్యనారాయణ డిండి మండలం కె. గౌరారం గ్రామంలో పర్యటించారు
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించుకున్న సందర్భంగా ప్రభుత్వ భూములు లేని ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా జేసీ సత్యనారాయణ డిండి మండలం కె. గౌరారం గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని భూములను పరిశీలించారు.