సాక్షి, మాక్లూర్: ఆర్మూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్‌రెడ్డి శనివారం మామిడిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు. ఓ ఇంటి వద్ద నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో అక్కడకు వెళ్లి తాపీ పట్టి మేస్త్రీ పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే తాపీ పట్టడంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు.
తాపీ పట్టిన జీవన్‌రెడ్డి
Published Sun, Nov 25 2018 10:02 AM | Last Updated on Sun, Nov 25 2018 10:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment