సాక్షి, నెట్‌వర్క్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో బుధవారం ప్రచార సందడి నెలకొంది. మంత్రి కేటీఆర్ వివిధ ప్రాంతాల్లో రోడ్డు షో, ప్రచారం నిర్వహించారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు యువత భారీగా తరలివచ్చింది. రాములమ్మ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కేటీఆర్ రోడ్డుషోలకు కార్యకర్తలు, జనం భారీగా హాజరయ్యారు.
తాండూరులో హెలికాప్టర్ దిగి సభకు వస్తున్న రాములమ్మ
తాండూరులో భవనాలు ఎక్కి విజయశాంతి ప్రసంగం వింటున్న జనం
చేవెళ్లలో కూటమి అభ్యర్థి రత్నంను గెలిపించాలని చెబుతున్న రాములమ్మ
మొయినాబాద్ రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్
మొయినాబాద్ రోడ్ షోకు హాజరైన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment