జుక్కల్ ఎమ్యెల్యేకు పితృవియోగం | jukkal mla's father madhav rao shinde dies | Sakshi
Sakshi News home page

జుక్కల్ ఎమ్యెల్యేకు పితృవియోగం

Published Mon, Jun 15 2015 8:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

jukkal mla's father madhav rao shinde dies

జుక్కల్ (నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే తండ్రి మాధవ్‌రావు షిండే అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున జుక్కల్‌లో ఆయన మృతి చెందారు. ఎమ్మెల్యే స్వగ్రామం జుక్కల్ మండలం డోన్‌గామ్‌లో తండ్రి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఎమ్యెల్యే హనుమంత్ షిండే తెలిపారు. ఆయన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలు పార్టీ నేతలు, ప్రముఖులు రానున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement