హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన రోజు జూన్ 2ను తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా జరపనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది.
ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరులు స్తూపం ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాతే ఆ రోజు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా జూన్ 2
Published Tue, Feb 3 2015 8:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement