ఘనంగా వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం | Kalyan Mahotsav in Venugopalaswamy Temple | Sakshi
Sakshi News home page

ఘనంగా వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం

Published Thu, May 28 2015 3:42 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

Kalyan Mahotsav in Venugopalaswamy Temple

ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గురువారం వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కల్యాణ మహోత్సవం జరిగింది. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి. వివేక్‌లు హాజరయ్యారు. అనంతరం విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement