ఏఎస్సైకు రిమాండ్ పొడిగింపు | karimnagar ASI remand extend | Sakshi
Sakshi News home page

ఏఎస్సైకు రిమాండ్ పొడిగింపు

Published Fri, Nov 13 2015 3:47 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

karimnagar ASI remand extend

కరీంనగర్: పోలీసుల అదుపులో ఉన్న ఏఎస్సై మోహన్‌రెడ్డి రిమాండ్‌ను కరీంనగర్ కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించింది. వడ్డీ వ్యాపారిగా మారి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలపై ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

మోహన్రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కరీంనగర్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా, ఈ కేసుతో సంబంధమున్న ఎస్పీ జనార్ధనరెడ్డిపై ఇప్పటికే ఉన్నతాధికారులు వేటు చేశారు. మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు శాఖ సిద్ధమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement